రుచి

బొప్పాయి పులుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొప్పాయి దోరకాయ ముక్కలు - 2 కప్పులు
ఉల్లిముక్కలు - 1 కప్పు
మునగకాడ ముక్కలు - 12
కొత్తిమీర - కొంచెం
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 4
చింతపండు పులుసు - 2 కప్పులు
శెనగపిండి - 2 చెంచాలు
ఆవాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
మెంతులు - 1/2 చెంచా
ఇంగువ - చిన్న బద్ద
బెల్లం - 1/2 కప్పు
ఉప్పు - 4 చెంచాలు

బొప్పాయి, ఉల్లి, మిర్చి, మునగ ముక్కలు మెత్తగా ఉడికించాలి. పోపులు వేయించి దీనికి కలపాలి. పులుసులో శెనగపిండి కలిపి పై ముక్కలకి చేర్చి, కొత్తిమీర చేర్చి ఉడికించాలి. పొంగులు వస్తుండగా బెల్లం పొడి చేర్చి, కొబ్బరి చేర్చి ఉప్పు చేర్చి కలిపి రెండు పొంగులు రానిచ్చి దింపాలి.