రుచి

వడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చి బొప్పాయ కాయ ముక్కలు - 2 కప్పులు
శెనగపప్పు - 1 కప్పు
అల్లం, జీలకఱ్ఱ - 2 చెంచాలు
మిర్చి - 6
ఏలకులు - 5
లవంగాలు - 5
దాల్చిన చెక్క ముక్క లు - 5
నూనె - 250 గ్రా.
ఉప్పు - 2 చెంచాలు

శెనగపప్పు నానబెట్టి ముద్దగా రుబ్బాలి. ఈ రుబ్బిన పిండిలో కోసి పెట్టు కున్న బొప్పాయి ముక్కలు కలిపి ఉప్పు, మిర్చి, అల్లం, అన్నీ కలిపి ముద్దగా చేసుకుని నూనె కాచి వడలుగా తట్టి వేయించాలి. రుచిగా ఉంటాయ.