రుచి

ఖీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండు బొప్పాయి ముక్కలు - 2 కప్పులు
పాలు - 4 కప్పులు
సన్నసేమ్యా - 2
కప్పులు
ఏలకులు - 5
పంచదార - 2
కప్పులు
నెయ్యి - 1/4 కప్పు
జీడిపప్పులు, కిస్‌మిస్‌లు - 24
కొబ్బరి కోరు - 1 కప్పు

పండు బొప్పాయి ముక్కలకి కొంచెం నీరు చేర్చి ఉడికించాలి. దీన్ని గరిటతో మెదిపి ముద్దగా చెయ్యాలి. దీనికి పంచదార, పాలు, నేతితో దోరగా వేయించిన కొబ్బరి కోరు పోసి బాగా ఉడకనివ్వాలి. బుడగలు వస్తుండగా దింపి జీడిపప్పులు, ఏలకులు, కిస్‌మిస్‌లు కలపాలి. ఇది మంచి రుచిగా ఉంటుంది.