రుచి

మోదకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొబ్బరి లస్కోరా- 2 కప్పులు, మెత్తటి బియ్యం పిండి- 2 కప్పులు, ఉప్పు చిటికెడు, నెయ్యి- 5 చెంచాలు, మోదక పరికరం-1
4 కప్పుల నీరు మరిగించి ఉప్పు నెయ్యి వేసి పొంగులు వస్తుండగా బియ్యం పిండి వేసి మగ్గనివ్వాలి. అడుగంటకుండా కదుపుతూ ఉండాలి. ఇది మెత్తబడ్డాక దింపి చల్లార్చి మోదక పరికరం దొప్పల్లో ఈ పిండి పెట్టి నొక్కి మధ్యలో కొబ్బరి లౌజు లేక లస్కోరా పెట్టి పరికరం మూసి నొక్కి ఉల్లిపాయ మాదిరి మోదకం బయటకు వస్తుంది. ఈ మాదిరి మోదకలు చేసుకోవాలి. చేత్తో చేస్తే చిచ్చుబుడ్డి మాదిరి వస్తుంది. వంకీలు రావు.