రుచి

ఆవిరి కుడుములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నని బియ్యం రవ్వ- 4 కప్పులు, నెయ్యి- 5 చెంచాలు, శనగపప్పు-1 కప్పు, జీలకఱ్ఱ- 5 చెంచాలు, ఉప్పు- 2 చెంచాలు.
12కప్పుల నీరు మరిగించి అందులో ఉప్పు, నెయ్యి, జీలకఱ్ఱ, శనగపప్పు చేర్చి ఉడకనివ్వండి. బియ్యం రవ్వ పోసి ఉడకనివ్వాలి. ఇది మెత్తగా ఉడికిన తరువాత దింపి ఉండలు చేస్తే కుడుములు అంటారు. అదీ బిళ్ళల్లా చేసి దీన్ని ఇడ్లీ స్టాండులో ఉడికించి దింపాలి. ఇకనైవేద్యాలు రెడీ!

- వాణీ ప్రభాకరి