ఆంధ్రప్రదేశ్‌

లేపాక్షిలో హెరిటేజ్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: అనంతపురం జిల్లాలో పర్యాటక క్షేత్రమైన లేపాక్షిలో శుక్రవారం ఉదయం హెరిటేజ్ రన్ జరిగింది. హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, భారీ సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. లేపాక్షి నంది విగ్రహం నుంచి సభావేదిక వరకూ రన్ జరిగింది. శని, ఆదివారాల్లో జరిగే లేపాక్షి ఉత్సవాలకు ప్రచారం కల్పించేందుకు హెరిటేజ్ రన్ నిర్వహించారు. ఈ ఉత్సవాలను సిఎం చంద్రబాబు శనివారం ప్రారంభిస్తారు.