బిజినెస్

రూపాయి మరింత పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ: రూపాయ మరింత క్షీణించింది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్ పెరగటంతో గత కొన్ని రోజులుగా పడిపోతున్న రూపాయ నేడు మరోసారి జీవనకాల కనిష్టాన్ని తాకింది. గురువారంనాడు 70.82 వద్ద కనిష్టానికి పడిపోయంది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయ మారకం విలువ 70.65 వద్ద కొనసాగుతుంది.