జాతీయ వార్తలు

రూపాయికే అంత్యక్రియలు: ఉప రాష్టప్రతి ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూపాయికే అంత్యక్రియలు నిర్వహించే పథకాన్ని ప్రవేశపెట్టింది. నగర్ మేయర్ ఈ పథకం నిర్వహణ కోసం రూ150 కోట్లు కేటాయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలు, ఫ్రీజర్ ఇతర సామాగ్రిన కొనుగోలు చేస్తున్నారు. జూన్ 15 నుంచి కార్యక్రమాన్ని అమలులోకి తెస్తున్నారు. ఇంటి వద్ద నుంచి వాహనం, దహనసంస్కారాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు బల్దియానే నిర్వహిస్తుంది. కాగా ఈ పథకాన్ని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. కుల మత బేధాలు లేకుండా ఈ పథకాన్ని అమలుచేయాలని కోరారు.