ఆంధ్రప్రదేశ్‌

రాయలసీమ దశ మారుస్తా: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో రాయలసీమను ముందంజలో నిలిపేలా కృషి చేస్తున్నట్లు ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం వైకాపా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గురువారం ఉదయం టిడిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమ ప్రగతి కోసం తాను శ్రమిస్తుంటే ఓర్వలేనితనంతో వైకాపా అడ్డుపడుతోందన్నారు. పట్టిసీమ సాగునీటి పథకం పూర్తికాకుండా వైకాపా నీచరాజకీయాలు చేస్తోందన్నారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూశాకే వైకపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తున్నారని బాబు అన్నారు.