Others

21న యానాంలో ప్రపంచ కవితా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిసంధ్య, ఎస్.ఆర్.కె. ఆర్ట్స్ కళాశాల సంయుక్త నిర్వహణలో మార్చి 21న యానాంలో ప్రపంచ కవితా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కవిసంధ్య అధ్యక్షులు శిఖామణి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రపంచ కవుల చిత్రపటాలు, చేతిరాతల ప్రదర్శన, ఆధునిక కవిత్వంపై జాతీయ సదస్సు, కావ్య సంపుటాల ఆవిష్కరణ, కవితల పోటీల బహుమతి ప్రదానం జరుగుతుందని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో మల్లాడి కృష్ణా రావు, ప్రిన్సిపాల్ జయరాజ్ డానియల్, ఖాదర్ మొహి యుద్దీన్, జి.లక్ష్మీనరసయ్య, రామతీర్థ, ప్రసాద మూర్తి, యాకూబ్, మువ్వా శ్రీనివాసరావు, మధునాపంతుల, దాట్ల దేవదానం రాజు, వాడ్రేవు వీరలక్ష్మి తదితరులు హాజరుకానున్నారు.