తెలంగాణ

ఇసుక అక్రమ రవాణా కేసు విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు కమిటీల నిర్మాణంపై మరి కొంత సమయం ఇవ్వాలని రెండు ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఇసుక అక్రమరవాణాపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ పిల్‌ను కటకం మృత్యుంజయం దాఖలు చేశారు. గతంలో హైకోర్టు ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు రెండు రాష్ట్రాలు ఉన్నత స్ధాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 1వ తేదీక వాయిదా వేశారు.