నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. కాయమెంత భయానఁ గాపాడినను గాని
ధాత్రి లోనది చూడఁ దకక్కఁబోదు
నీ వేళ నేరోగ మేమరించునొ సత్త్వ
మొందంగఁజేయ నే చందమునను
ఔషధంబులు మంచి ననుభవించినఁగాని
కర్మక్షీణంబైనఁ గాక విడదు
కోటి వైద్యులు గుంపు గూడి వచ్చినఁగాని
మరణమయ్యెడి వ్యాధి మాన్పలేరు
తే. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన
నిలుచునా దేహమిందొక్కనిముషమైన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం:
ఓ ప్రభూ! ఈ శరీరాన్ని ఎంత
జాగ్రత్తగా కాపాడినా ఇది స్థిరంగా నిలువదు. ఎప్పుడే రోగం వచ్చి
మోసగిస్తుందో? ఎనె్నన్ని మందులు తిన్నా కర్మ తొలగకుండ రోగం నయంకాదు కోటి వైద్యులు కూడా
మరణాంతకమైన వ్యాధిని మాన్చలేరు. ప్రాణం పోయే కాలంలో ఏమీ చేసినా బొందిలో అది నిలువదు.
ఒక్క క్షణమైనా శరీరం ఆగదు.