Others

శివపూజకు వేళాయె...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివపూజకు వారువీరను తారతమ్యాలు లేవు హెచ్చుతగ్గులు అసలే లేవు. ఎలాంటి తేడాల్లేవు. రాక్షసులు దేవతలు, మనుష్యులు ఎవరైనా ఆయన్ను సేవించేవారే. రాజు-పేద, ఆడ - మగ, పశువు-పక్షి, పాము- చీమ శివుని పూజించేవారే. శివప్రేమను చూరగొంటే చాలు, శివతత్వం అర్థం చేసుకొంటేచాలు మనం శివునిగానే మారిపోవచ్చు. శివపూజకుఏ షరతుల్లేవు. అవధులూ లేవు. శివా అనని మనుష్యులు ఎవరూ ఉండరేమో అని అన్నా దోషంలేదేమో అనిపించేంతటి అందరినీ ఆకర్షించేంతటి ప్రేమాళువు శివుడు.మానసిక దౌర్బాల్యానికి లొంగిపోతానేమ అనే సందేహం విచ్చుకునే వేళలోనే చింతలేదు చెంతనే నేనున్నాననే లింగోద్భవం జరిగింది. నిశరాత్రివేళ జ్వాలాయమానమైన లోకాల్ని వెలుగులు విరజిమ్మేట్టుగా లింగరూపంలో ఆది అంతంలేని స్వామి వెనె్నలరేడై వికసించాడు.