Others

పనే పరమాత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకృష్ణుని బోధ సంసారులంతా భగవంతుని సేవ చేయడానికి సమయం లేదంటారు. నిజమే.ఆగదు ఆగితే సాగదు కాలం. కాని చేసే పనే, కర్తవ్యమే భగవంతుని సేవగా భావించి ఆ పనిని నిర్వర్తిస్త్తే అది భగవంతునికి పూజ చేసినట్లే అవుతుందనేవారు రామకృష్ణులు. ఉదాహరణకు రోజు అన్నం వండడం కూరలు చేయడం ప్రతి స్ర్తి చేసే పనే. అంటే కుటుంబంలోని స్ర్తినే అందరి ఆకలిని తీరుస్తుంది. కనుక ఆ స్ర్తి వండిన అన్నాన్ని భగవంతునికి నివేదన చేసి దానిలో కొంతభాగాన్ని ఎవరికైనా నిరుపేదలకో లేదా అన్నార్తులకో కాస్త పెట్టి ఆతరువాత ఇంట్లో ఉన్నవారి ఆకలిని తీరిస్తే భగవంతుని సేవ చేసినట్టే కదా. ప్రత్యేకంగా భగవంతునికి పూజ ఎందుకు? పరుల్లో పరమాత్మను చూడడం అంటే ఇదే కదా. ఇలానే మిగతావన్నీను.