Others

వౌనమే సమాధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘గు శబ్దస్తంధకారస్య, రు శబ్ద నిరోధ స్యాత్, అంధనిరోధస్యాత్, గురురిత్యభిధీయతే’’ - అంటే - గురువు అత్యంత శక్తి సమన్వితుడు. గురు అనుగ్రహం పొందినవారి ముందు దేవేంద్రాదులు, త్రిమూర్తులు కూడా తలవంచాల్సిందే. ‘‘గురోస్తు వౌనం వాఖ్యానం, శిష్యాస్తు ఛిన్న సంశయాః’’ గురువు గారి వౌనవ్యాఖ్యానంతోనే శిష్యుని సందేహాలన్నీ పటాపంచలు అవుతాయి. ‘‘స్వస్తిసః బృహస్పతిః దధాతు’’ అనే శిష్యుడు ఉంటే గురువు తప్పక బృహస్పతిలాగా శుభములను ఇస్తాడు. దీనికి ప్రత్యక్ష తార్కాణమే దత్తాత్రేయుడు.