హరీశ్ సీటీ మార్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు హరీశ్ శంకర్ గత ఏడాది అల్లు అర్జున్‌తో తీసిన ‘దువ్వాడ జగన్నాథమ్’ తరువాత ఇంతవరకూ ఏ సినిమా చేయలేదు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్‌లో ఇద్దరు యువ హీరోలతో ‘దాగుడుమూతలు’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతోపాటు తాజాగా మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు హరీశ్ శంకర్. ఈ చిత్రంలో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు హీరోగా నటిస్తాడని తెలిసింది. ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖారారు చేశారు. దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో సూపర్‌హిట్ పాటగా నిలిచిన ‘సీటీ మార్ సీటీమార్’ పల్లవిలోని పదాన్ని టైటిల్‌గా పెడుతున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో హీరో ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడిస్తారట.