హైదరాబాద్

ఎంసెట్‌లో కీలక మార్పులు * ఫారెస్ట్రీ కోర్సుకు ఎంసెట్ తప్పని సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ నిబందనల్లో కీలక మార్పులు తీసుకువచ్చింది. బీఎస్సీ (్ఫరెస్ట్రీ) కోర్సుకు ఎంసెట్ పరీక్షను తప్పని సరి చేస్తూ నిబందనలను సవరించింది. దీంతో ఇంజనీరింగ్, మెడికల్, వెటర్నిటీ కోర్సుల్లో చేరే వారు ఏ విధంగానైతే ఎంసెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుందో అదేవిధంగా ఫారెస్ట్రీ కోర్సులో చేరే వారు అర్హత సాధించాల్సి ఉంటుంది. ధరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆ సంవత్సరం డిసెంబర్ నెలఖరుకు 17 ఏళ్లు పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, బీసీ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితిని 22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లుగా నిర్థారించారు. అదేవిధంగా జనరల్, బీసీ విద్యార్థులు ఇంటర్‌లో 45శాతం మార్కులు కలిగి ఉండాలని, ఎస్సీ, ఎస్టీలు 40శాతం మార్కులు కలిగి ఉండాలని నిబందన విధించారు.