Others

మారలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్రసీమలో ఓ దశలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గ్లామర్ భామ ఇలియానా బాలీవుడ్‌లో పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా చేస్తోంది. చేసిన సినిమాలన్నీ భారీ పరాజయాలు అందుకోవడంతో ఈ భామకు కొత్త అవకాశాలు కరవయ్యాయి. ఇప్పటికీ దక్షిణాదినుండి అవకాశాలు వస్తుంటే మాత్రం నో అని చెబుతోంది. నో చెప్పడమే కాకుండా టాలీవుడ్‌పై అనవసర నిందలు వేస్తూ నానా రభసా చేస్తోంది. కెరీర్ ఆరంభంలోనే కొందరు దర్శకులు తన బొడ్డు, నడుముతో షో చేశారని, 18 ఏళ్ల వయస్సులోనే ఏమీ తెలియని నేను గ్లామర్ పాత్రలు చేశానని, పెద్ద పెద్ద స్టార్ల సరసన నటించానని, ఏడు సినిమాలు చేశాక కానీ నాకు అసలు సంగతి అర్థం కాలేదని చెబుతోంది. అందుకే తను అలాంటి పాత్రలు చేయనని, తెలుగులో అందాలు ఆరబోస్తే చాలు, పెద్దగా టాలెంట్ అవసరంలేదని ఫైర్ అవుతోంది. అందుకే నేను బాలీవుడ్‌కు వచ్చేశానని, ఇక్కడ చేస్తున్న సినిమాలను బట్టి నాలో మార్పు కలిగిందని చెబుతోంది. సినిమా అంటే కేవలం అందాలు చూపించడమేనా అని ప్రశ్నిస్తోంది ఇలియానా. అజయ్ దేవ్‌గన్ సరసన ‘రెయిడ్’ చిత్రంలో నటిస్తున్న ఈ భామ, ఆ సినిమా ప్రమోషన్‌లో ఇలా పాత విషయాల్ని గుర్తుచేసుకుంది. మరి ఇది కూడా ప్రమోషనల్ ఎఫెక్ట్ అని అనుకోవాలో ఏమో!