ఐడియా

ప్రతిభకు మారుపేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంవత్సరం వార్తల్లో నిలిచిన మహిళామణుల్లో పోలీస్ ఆఫీసర్ జి.ఆర్ రాధిక ఒకరు. యూరప్‌లోని అతిఎత్తయన ఎల్బ్రస్ అగ్ని పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. పి.వి.సింధు గతేడాది రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా అవతారమెత్తిన సైనా ఈ ఏడాది మేడెన్ మలేషియా ఓపెన్ గ్రాండ్ టైటిల్‌లో బంగారు పతకాన్ని సాధించింది. మిథాలీ రాజ్ 2017 మహిళా క్రికెట్ ప్రపంచ కప్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపు కోసం పోరాడింది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న హెడ్ కానిస్టేబుల్‌నే ఎదిరించి దేహశుద్ధి చేసిన కేరళ సిస్టర్స్ నేహా, నిఖిత గురించి ప్రపంచానికే చాటి చెప్పి స్ర్తిశక్తి ఏమిటో ఋజువు పరిచారు. అదే విధం గా ‘షీటీమ్స్’కు నాయకత్వం వహిస్తున్న మహిళా ఆఫీసర్ స్వాతిలక్రా. అదే విధంగా నౌకాదళంలో రూపా అలగిరిస్వామి, జైళ్ల శాఖలు రూప మోడ్గిల్ తదితరులు ప్రసిద్ధిగాంచారు.
........................................................................................
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-కె.ఆర్.రావు