Others

* కులంకన్నా గుణమే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సత్పురుషులతో, సంత్సంగాలలో ఎక్కువ సమయం గడిపితే సదాచారాలు అలవడుతాయ.
* ఆపత్కాలాలలో ధనంతో పాటు మనిషి సాయం కూడా కావాల్సి ఉంటుంది.
* ఉత్సాహవంతులకు ఊపిరి ఒక్కటున్నా చాలు.
* కులంకన్నా గుణమే ప్రధానం.
* పండితులకు విద్య అలంకారమైనట్లుగా మనిషికి శీలం అలంకారం.
* సత్పురుషులకు ఆవగింజంత ఉపకారం కూడా మేరుపర్వతం అంత కనిపిస్తుంది.
* కన్నతల్లిని ఉన్నఊరును మరవకూడదు.
* వ్యవహారంలో అన్నయైనా పక్షపాతం చూపకూడదు.
* సుఖదుఃఖాదులకు వెరవకూడదు.
* కారణం లేకుండా పరుల ఇండ్లకు వెళ్ళకూడదు.
* పరాశ్రయం మంచిదికాదు.
*ఉత్తముడు పరులకు ఉపకారానే్న చేస్తాడు.
* మంచి స్నేహితుడొక్కడున్నా చెడుదారిలో పోతున్న వానిని సన్మార్గంలోకి మళ్ళించగల్గుతాడు.