జాతీయ వార్తలు

శబరిమలలో విస్తత్ర బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: శబరిమల ఆయ్యప్పస్వామి ఆలయ తలుపులు నేడు తెరుచుకోనున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు తరువాత మూడోసారి ఆలయ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. దీంతో ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు నెలల పాటు మండల పూజలు జరుగనున్నాయి. గురువారం అర్థరాత్రి నుంచే 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.