జాతీయ వార్తలు

తెరుచుకున్న శబరిమల ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: శబరిమల ఆలయం తలుపులు ఐదు గంటలకు తెరుచుకున్నాయి. దాదాపు 6 రోజులు అయ్యప్ప ఆలయంలో వార్షిక మండల మకలవిళక్కు మహోత్సవం జరుగుతుంది. ప్రధాని పూజారి హారతి ఇవ్వటంతో మహోత్సవం ఆరంభమవుతుంది. కాగా శబరిమల పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించారు.