క్రీడాభూమి

క్రికెటర్లకోసం కొత్త ఉత్పత్తులు :సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్ని:క్రికెటర్లు వినియోగించే స్పోర్ట్స్ పరికరాలు, వస్తువుల ఉత్పత్తి వ్యాపారంలో భారత క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్కర్ అడుగుపెట్టాడు. ప్రపంచ ప్రఖ్యాత స్పార్టాన్ ఇంటర్నేషనల్ సంస్థలో పెట్టుబడులు పెట్టి భాగస్వామ్యం పొందాడు. బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌గా నియమితుడయ్యాడు. ఆస్ట్రేలియా కేంద్రంగా వాణిజ్యం నిర్వహించే ఈ సంస్థలో భాగస్వామి అయిన సందర్భంగా సచిన్ మాట్లాడారు. క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని, క్రికెట్‌కు తానూ ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు. నాణ్యమైన ఉత్పత్తులతో క్రికెటర్ల భద్రతకు సహకరిస్తానని చెప్పారు. స్పార్టాన్ సంస్థ గ్లోవ్స్, లెగ్‌గార్డ్స్, హెల్మెట్ల తయారీలో పేరుపొందింది.