ఆంధ్రప్రదేశ్‌

సాగర్ కాలువకు గండి: సాగునీరు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: అద్దంకి మండలం వెంకటాపురం వద్ద నాగార్జున సాగర్ కాలువకు సోమవారం ఉదయం గండి పడి సాగునీరు వృథాగా పోతోందని రైతులు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.