రాష్ట్రీయం

జలాశయాల్లో కొనసాగుతున్న వరద ఉద్దృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లో వరద ఉద్దృతి కొనసాగుతుంది. శ్రీశైలం ఐదు గేట్లను పది అడుగులు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం ప్రాజెక్టుకు చేరుతున్న ఇన్‌ఫ్లో 1,68,000 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,49,000 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 213.8824 టీఎంసీలు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులు ఉందని అధికారులు చెప్పారు. అలాగే నాగార్జున సాగర్ జలాశయం నాగార్జున సాగర్ డ్యామ్‌కు చెందిన ఆరు గేట్లును ఎత్తివేశారు. సాగర్ ఇన్‌ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 65వేల క్యూసెక్కులు.