సాహితి

సోమసుందర్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి డా.ఆవంత్స సోమసుందర్ స్మారక పురస్కారాలకు ఆహ్వానం
వజ్రాయుధ కవిగా ప్రసిద్ధుడైన మహాకవి డా.ఆవంత్స సోమసుందర్ స్మృత్యర్థం వారి పేర స్మారక పురస్కారాలను ఈ సంవత్సరంనుండి ఇవ్వదలచాము.
వివరాలు
ఉత్తమ కవితా సంపుటి
ఉత్తమ అనువాద కవితా సంపుటి/సంకలనం
ఉత్తమ కథా సంపుటి
ఉత్తమ అనువాద కథా సంపుటి/సంకలనం
2001 నుండి 2016 మధ్యకాలంలో ముద్రించబడ్డ పుస్తకాలను రెండు కాపీలను పై నాలుగు విభాగాలలో సెప్టెంబర్ 12వ తేదీలోపున కింది చిరునామాకు పంపవలెను
కార్యదర్శి, సోమసుందర్ సాహితి,
కేరాఫ్: సూర్యరాయ
విద్యానంద గ్రంథాలయం
పాతబస్టాండ్ వద్ద
పిఠాపురం-533 450 తూ.గో.జిల్లా
email: sosusahithi@gmail.com