సాహితి

శేషేంద్ర జయంతి సందర్భంగా 20న సాహిత్య సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి శేషేంద్ర 90వ జయంతిని పురస్క రించుకుని ఈ నెల 20వ తేదీ సాయంత్రం త్యాగరాయ గానసభలో సాహిత్య సదస్సు నిర్వహి స్తున్నట్లు గానసభ అధ్యక్షులు వి.ఎస్.జనార్ధనమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ఆచార్య కె. యాదగిరి కీలకోపన్యాసం చేస్తారు. ముఖ్య అతిథిగా జిహెచ్‌ఎంసి ఉప కమీషనర్ డా. ఎన్. యాదగిరి, ఆత్మీయ అతిథిగా ఆచార్య ననుమాస స్వామి, ప్రముఖ సాహితీవేత్త వి.ఎస్.ఆర్.ఎస్. ఆంజనేయులు హాజర వుతారు. ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొనే ఈ సదస్సులో శేషేంద్ర సాహిత్య కృషిపై చర్చాగోష్టి జరుపుతారు.