సాహితి

ఆనందాశ్రువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవంతమైన నేలలో
రాలే విత్తనాలయితే బాగుండునివి

కల్తీ కానివి
మచ్చలేనివి చిట్లిపోనివి
దోష రహితమైనవి
అరుదుగా రాలిపడే
అమూల్యమైనవి

ఆనందాన్ని ఆపుకోలేక
నవ్వుతో పుష్పించి
ఆశ్రువుగా జారిపడే
వినూత్న సృష్టి ఇది

- ముకుంద రామారావు 99083 47273