క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ సైనా కైవసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్ని:చాలా రోజుల తరువాత ఓ మెగా టోర్నీలో తెలుగు క్రీడాకారిణి సైనానెహ్వాల్ అద్భుత విజయం నమోదు చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ప్రపంచ షటిల్‌బ్యాడ్మింటన్‌లో 12వ ర్యాంకు క్రీడాకారిణి, చైనాకు చెందిన సున్ యుపై ఫైనల్‌లో విజయం సాధించి కప్ కొట్టేసింది. త్వరలో జరగనున్న రియోఒలింపిక్స్ ముందు తనకన్నా మెరుగైన ర్యాంకర్‌పై సైనా సాధించిన విజయం పెద్ద ఊరట. కాగా సైనా విజయం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కెసీఆర్ అభినందనలు తెలిపారు.