తెలంగాణ

శంభుదేవుని గుట్టపై ఎగిసిపడుతున్న మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ : దౌల్తాబాద్‌లోని శంభుదేవుని గుట్టపై మంటలు చెలరేగాయి.ఈ ఆలయానికి ఆనుకుని వంద ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించింది. ఈ మంటలు అటవీ ప్రాంతానికి సైతం విస్తరించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నాయి.