సంజీవని

డెంగ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్షణాలు: జ్వరం, ఎముకల నొప్పులు, కళ్ళలోనుంచి నీరు కారడం, కళ్లు కదలించడం కష్టంగా మారడం, ఆకలి తగ్గి, వాంతి అయ్యేట్లు ఉండటం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు రావడం, ముక్కులోనుంచి రక్తం పడటం, రక్త విరేచనాలు, తలనొప్పి విపరీతంగా ఉండటం.
కారణం: డెంగ్యూ వైరస్, ఏడిస్ ఈజిప్ట్ దోమలు
డెంగ్యూ సోకిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి చేర్చాలి. రోగికి తరచూ ద్రవ పదార్థాలు ఇవ్వాలి. అవసరమైతే రక్తమార్పిడి చేయాలి.
జాగ్రత్తలు
దోమలు నిలువ ఉండే ఆవాసాలైన నీళ్ళ తొట్టెలు, టైర్లు, పాడైపోయిన కూలర్లలోని నీళ్ళు నిలువ ఉండకుండా వాటిని తీసివేయాలి.
మందులు
డెంగ్యూ వ్యాధి నివారణకు జల్సీమియం అనే మందును వ్యాధి రాకముందు ఒక రోజు మూడు మోతాదులు తీసుకుంటే వ్యాధి సోకకుండా ఉంటుంది. వ్యాధి సోకితే యుపటోరియం పర్ఫోటం అనే మందును వాడటంవల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాధి నివారణ కూడా త్వరగా జరుగుతుంది.