సంజీవని

ఎముకల్లో జీవముంటుందా ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- ఎందుకుండదూ! ఎముకల కణజాలాలు జీవకణాలతో నిర్మితమై కాల్షియమ్- ఫాస్పరస్‌లాంటి ఖనిజాలు కలియడంతో గట్టిగా ఉంటాయి. ఎముకల్లో ఎన్నో రకాలుంటాయి. కొన్ని పెద్ద ఎముకలైతే, కొన్ని చిన్న ఎముకలు. పుర్రెలో ఎముకలు- ఛాతీలో ఎముకలు.. రకరకాలుగా ఉంటాయి. ప్రతి ఎముకలోనూ బయట గట్టి పదార్థముంటే లోపల కంతలున్నా స్పాంజిలాంటి పదార్థముంటుంది. లోపల ఖాళీ ఉండి, పసుపుపచ్చని మారో.. ఫాట్‌తో నిండి ఉంటాయి. ఎముకల చివరలు వాచినట్లుంటాయి. లోపలి స్పాంజి బోన్‌లో ఎర్రటి బోన్‌మారో ఉంటుంది. ఈ ప్రాంతం పెరగడానికి అవకాశమున్న ప్రాంతం. ఎందుకంటే గ్రోత్‌ప్లేట్స్ ఇక్కడ ఉంటుంది. ఇవి పెరగడానికి తోడ్పడుతాయి. వీటిమీద ఆధారపడే ఎత్తుని పెంచే ‘ఎలిజారో మెథడ్’ లాంటి శస్తచ్రికిత్సలున్నాయి. గ్రోత్‌ప్లేట్స్ మందాన్ని బట్టి వయసునీ అంచనా వేయవచ్చు.