సంజీవని

ఆల్కహాల్‌తో అనర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- కడుపులో జరిగే రక్తస్రావమధికమయ్యేట్టు చేస్తుంది, ఆల్కహాల్ సేవనం.
- రక్తపోటు పడిపోవడం మీద కూడా ఆల్కహాల్ ప్రభావముంటుంది.
- సిఫలోస్పిరిన్‌తోబాటు ఆల్కహాల్ తీసుకుంటే తల తిరగడం, వాంతులు లాంటి లక్షణాలు కలగవచ్చు.
- డోక్సిసైక్లిన్ మందు వాడితే, దాని శక్తిని తగ్గించేస్తుంది ఆల్కహాల్.
- ఆల్కహాల్ తీసుకుని తగ్గ ఆహారం తీసుకోకపోతే రక్తంలో సుగర్ స్థాయి పడిపోతుంది.
- కొన్ని మందులు మత్తు కలిగిస్తాయి. వాటితోబాటు ఆల్కహాల్ తీసుకుంటే మరింత మత్తులోకి జారిపోతారు, జాగ్రత్త!