సంజీవని

కండరాలు ఎందుకు దెబ్బతింటాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కండరాలు మన కదలికలకు ఎంతగానో ఉపకరిస్తాయి. కదలికలు తగ్గిపోయినప్పుడు కండరాలు దెబ్బతింటాయి. కండరాల సాగతీత జరగనప్పుడు వస్తాయి. ఆ తర్వాత బిగుసుకుపోవచ్చు. నొప్పి ఉంటుంది.
మధుమేహంలో నరాలు దెబ్బతింటాయి. నరాల మీద భారం తగ్గించడానికి రోగ నిరోధక యంత్రాంగం కండరాల్ని తగ్గిస్తుంటుంది. అలా మజిల్ లాస్... కండరాలు తగ్గిపోతాయి. మధుమేహం వచ్చినవాళ్ళు అందుకే సన్నబడిపోతుంటారు. ఇన్సులిన్ వాడుతుంటే అంతగా తగ్గిపోరు. అంతేకాదు క్రమంగా అవయవాల సామర్థ్యం తగ్గిపోకుండా ఇన్సులిన్ కాపాడుతుంది.