Others

సంకల్పబలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్కరాల సందర్భంగా పవిత్రస్నానాలు చేయాలన్నది కొందరి విశ్వాసం. శరీరం సహకరించకున్నా మనోసంకల్పంతో ఆ కోర్కెను తీర్చుకుంటున్నారు కొందరు దివ్యాంగులు. దామరచర్ల మండలం అయ్యప్పఘాట్, మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లివద్ద కొందరు వికలాంగులు శ్రమకోర్చి, వచ్చి పవిత్రస్నానాలు చేశారు. తన తల్లిదండ్రులు మరణించారని, వారికి పిండప్రదానాలు సమర్పించేందుకు ఇలా వచ్చానని ఆత్మకూర్‌కు చెందిన వికలాంగుడు గుండా కృష్ణయ్యగుప్తా అంటున్నాడు.