జాతీయ వార్తలు

తలొగ్గిన ‘సర్కార్’ నిర్మాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఒత్తిడికి ‘సర్కార్’ నిర్మాతలు తలొగ్గారు. జయలలితకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జయలలితకు సంబంధించిన సన్నివేశాల్లో ఆమె మాటలు వినిపించకుండా మ్యూట్ చేసేందుకు అంగీకరిస్తూ ఈ మేరకు ఎడిటింగ్ చేసిన వెర్షన్‌ను శుక్రవారం నుంచి ప్రదర్శించనున్నామని నిర్మాతలు వెల్లడించారు. కాగా ఈ ఆందోళనపై ప్రముఖ నటులు కమలహాసన్, రజనీకాంత్ స్పందిస్తూ ఆందోళన సరికాదని పేర్కొన్నారు.