రాష్ట్రీయం

టిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు కసితో ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వే సత్యనారాయణ
వర్థన్నపేట, నవంబర్ 21: వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా ఓటింగ్ సరళిని పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ శనివారం వర్ధన్నపేట పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస నాయకులు ఓటుకు వెయ్యి రూపాయల చొప్పు న పంపిణీ చేసినట్లు ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగి వేసారి ఉన్నారని, అందుకే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనీ.. తాను మొదటి స్థానంలో ఉన్నానని, నా మెజార్టీనే ప్రభుత్వానికి ఒక గుణపాఠం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
** ఓటర్లకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ **