అక్షర

నీలీ- ఆకుపచ్చ సైన్సు ఫిక్షన్ నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలీ- ఆకుపచ్చ
సైన్సు ఫిక్షన్ నవల
డా.చిత్తర్వు మధు
వెల: రు.140/-
ప్రతులకు:- సాయి
వెంకటరమణ బుక్ డిస్ట్రిబ్యూటర్స్
గాంధీనగర్, హైద్రాబాదు
ఫోన్: 040- 27543500
9676799500

సైన్సు ఫిక్షన్ నవలలు రాయటంలో ప్రతిభ కలిగిన డా.చిత్తర్వు మధు ‘బ్లూ అండ్ గ్రీన్’ పేరుతో ఒక ఆంగ్ల నవలను రాశారు. తనే దానిని తెలుగులోకి అనువదించి ఇప్పుడు ‘నీలీ-ఆకుపచ్చ’పేరుతో ప్రచురించారు. రచయిత ఇంతకుముందు రాసిన ‘కుజుడి కోసం’ నవలకు కొనసాగింపుగా ఈ పుస్తకం రాశారు. పుస్తకాన్ని పరిచయం చేస్తూ ‘ఇందులోని కథాస్థలం ఈసారి భూగ్రహం. హనీని వెంటాడి వేధించి పాపిష్టి పనులకు వాడుకోవాలని చూస్తారు కుజగ్రహపు దుష్ట మాంత్రికులు. అయితే ఇప్పుడు కూడ హనీదే గెలుపు అని రచయిత తెలిపారు.్భమి మీద ఉన్న మానవులు ఇతర గ్రహాలకు ముందుముందు చేయబోయే ప్రయాణాలూ, గ్రహాంతర వాసులతో వచ్చే ఘర్షణలు వంటి వాటికి ఒక కథారూపం ఇవ్వటం ఈ నవలలో కనిపిస్తుంది. సైన్సుఫిక్షన్ నవలలు చదివే పాఠకులకు పుస్తకం ఆసక్తికరంగా ఉంటుంది.
-ఎం.వి.శాస్త్రి