జాతీయ వార్తలు

ఎరవాడ జైలు నుంచి సంజయ్‌దత్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె: ముంబై వరుస పేలుళ్లలో కేసులో ఐదేళ్ళ జైలుశిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురువారం ఉదయం పూనెలోని ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యారు. జైలులో సత్ప్రవర్తనను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు శిక్షాకాలం తగ్గించింది. దీంతో 8 నెలల ముందుగానే ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు అవకాశం కలిగింది. విడుదలైన వెంటనే జైలు వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో ముంబైకి బయల్దేరారు.