తెలంగాణ

ఎమ్మెల్యే భవనాలను సీజ్ చేసిన గ్రేటర్ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని చింతల్‌లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ నిర్మించిన రెండు భవనాలను జిహెచ్‌ఎంసి అధికారులు శనివారం సీజ్ చేశారు. అక్రమంగా నిర్మించిన ఈ భవనాల్లో ప్రస్తుతం రెండు కార్పొరేట్ కళాశాలలు నడుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ భవనాలను ఎమ్మెల్యే గౌడ్ నిర్మించారని ఆయన సమీప బంధువులు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసి అధికారులు రంగంలోకి దిగి రెండు భవనాలను స్వాధీనం చేసుకున్నారు.