బిజినెస్

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 505.13 పాయింట్లు నష్టపోయి 37,585.71 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 137.45 పాయింట్ల నష్టంతో 11377.75 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 72.53గా ఉంది.