అంతర్జాతీయం

అమెరికాలో టోర్నడోల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడుగురు దుర్మరణం
చికాగో, డిసెంబర్ 24: క్రిస్మస్ వేడుకలు సమీపిస్తున్నవేళ అమెరికాలోని మూడు రాష్ట్రాలను సుడిగాలి, తుపాను ఏకకాలంలో చుట్టుముట్టాయి. వీటి బారిన పడి ఏడుగురు మృతి చెందగా, ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో నివాసాలు నేలమట్టమన్నాయి. మిసిసిపీ, టెన్నిసీ, ఆర్కాన్సాస్ రాష్ట్రాల్లో తుపాను బీభత్సం ఎక్కువగా ఉండటంతో ప్రాణనష్టం ఈ రాష్ట్రాల్లోనే సంభవించింది. మిసిసిపీలో ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు సుడిగాలిలో చిక్కుకోవడంతో ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ రాష్ట్రంలో 40మందికి పైగా గాయపడ్డారు.