సల్మాన్‌తో షారుఖ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మధ్య వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేసినా అదంతా ఒట్టిదేనని తాజా సంఘటన తేల్చేసింది. షారుఖ్ ఖాన్ అంటే తనకెంతో ఇష్టమని, అతడి అభిమానినని ఈ మధ్య అతడి చిత్రం ‘్ఫన్’ ట్రెయిలర్ విడుదల సందర్భంగా సల్మాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈలోగా ‘సుల్తాన్’ చిత్రం షూటింగ్‌లో ఓ పాట చిత్రీకరణలో బిజీగా ఉన్న సల్మాన్‌ఖాన్‌ను సెట్‌లోనే కలిసిన షారుఖ్ ఎంతో ఆప్యాయంగా పలకరించి అభినందనలు చెప్పడం విశేషం ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొంటూ ఓ ఫోటోనుకూడా పోస్ట్ చేశారు. మొత్తమీద ఇద్దరు ఖాన్‌లు ఒక్కటయ్యారన్నమాట. వచ్చేనెల 15న షారుఖ్ ‘్ఫన్’ విడుదల కానుండగా సల్మాన్ ‘సుల్తాన్’ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.