తెలంగాణ

కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సందర్శించిన ఇరాన్ అధ్యక్షుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ నగరంలో పర్యటిస్తున్నారు. షేక్‌పేట్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను రౌహానీతో పాటు పలువురు సందర్శించారు. కుతుబ్‌షాహీ సమాధుల గురించి రౌహానీ అడిగి తెలుసుకున్నారు.మక్కామసీదుకు చేరుకొని.. అక్కడ ఇరాన్ అధ్యక్షుడు ప్రత్యేక ప్రార్థనలు చేశారు