క్రీడాభూమి

క్రికెటర్ షమికి కోల్‌కతా పోలీసుల సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: టీమిండియా క్రికెటర్ మొహ్మద్ షమికి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. రేపు మధ్యాహ్నాం 2 గంటలకు విచారణకు హాజరు కావాలన్నారు. క్రికెటర్ షమిపై ఆయన భార్య హసీన్ జహాన్ ఫిర్యాదు చేసింది. గృహి హింస చట్టం కింద ఆమె కేసును ఫైల్ చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా హాజరుకావాలంటూ షమికి పోలీసులు సమన్లు ఇచ్చారు.