జాతీయ వార్తలు

అన్ని ఆధారాలు చూపిస్తా: షీలా రషీద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని జవహార్‌లాల్ వర్శిటీ విద్యార్థి నేత షీలా రషీద్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనటానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. కశ్మీర్ యువకులను ఎత్తుకు వెళుతున్నారని, అక్కడ ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారని షీలా రషీద్ ట్విట్టర్‌లో స్పందించిన విషయం విదితమే. దీనిపై ఆమెను మీడియా ప్రశ్నించగా సైన్యం కోరితే అన్ని ఆధారాలు చూపిస్తానని, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపింది.