జాతీయ వార్తలు
పీటర్‌ముఖర్జియా సీబీఐ కస్టడీ పొడిగింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 November 2015
న్యూఢిల్లీ: షీనాబోరా హత్యకేసులో నిందితుడు స్టార్‌ఇండియా మాజీ సీఈవో పీటర్‌ముఖర్జియా సీబీఐ కస్టడీని కోర్టు నవంబర్ 30వరకు పొడిగించింది. షీనాబోరా హత్య కేసులో పీటర్‌ముఖర్జియాను ప్రశ్నించేందుకు కస్టడీని మరో 7రోజులు పొడిగించాలని సీబీఐ కోర్టును కోరింది.