రాష్ట్రీయం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఆయనకు ఈ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీపై నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం విదితమే.