తెలంగాణ

అనుమానాస్పద స్థితిలో ఎస్‌ఐ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కెరమెరిలో రెండు రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ శ్రీ్ధర్ (27) అనుమానాస్పదంగా మరణించి ఉండడాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. పోలీస్ క్వార్టర్స్‌లోని ఇంట్లో శ్రీ్ధర్ మరణించి ఉండడాన్ని ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో పనిమనిషి గుర్తించి మిగతా సిబ్బందికి తెలియజేసింది. మృతదేహం పక్కన తుపాకీ పడిఉండడంతో పలు అనుమానాలు వినిపిస్తున్నాయి. తుపాకీ పొరపాటున పేలిందా? లేక ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నారా? అన్న విషయం తేలాల్సి ఉంది. పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మూడు నెలల పాటు ఇక్కడే శిక్షణ పొంది రెండు రోజుల క్రితం ఎస్‌ఐగా చేరిన శ్రీ్ధర్ మృతి స్థానికంగా సంచలనం సృష్టించింది.