తెలంగాణ

కెరమెరి ఎస్‌ఐది ఆత్మహత్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్‌: కెరమెరి ఎస్‌ శ్రీధర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. మంగళవారం ఉదయం పోలీసు క్వార్టర్స్‌లో రక్తపు మడుగులో పడివున్న శ్రీధర్‌ను చూసిన పనిమనిషి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆయన్ని హుటాహుటిన ఆసిఫాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందజేసినా పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. ఘటనాస్థలిని అదనపు ఎస్పీలు జీఆర్‌. రాధిక, విజయ్‌కుమార్‌ పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. ఒత్తిడి భరించలేకే శ్రీధర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. మూడు రోజుల క్రితమే ఎస్‌ఐగా శ్రీధర్‌ బాధ్యతలు స్వీకరించాడు.